• Mon. May 11th, 2026

అక్షర న్యూస్ : జనవరి 13 నుంచి మహా కుంభమేళా..

Bypentam swamy

Nov 11, 2024

అక్షర న్యూస్ :12 ఏళ్లకోసారి నిర్వహించే మహా కుంభమేళాకు యూపీలోని ప్రయాగ్రాజ్ సిద్ధమవుతోంది.వచ్చే
ఏడాది జనవరి 13(పుష్య పూర్ణిమ) నుంచి ఫిబ్రవరి26 (శివరాత్రి) వరకు వైభవంగా కొనసాగనుంది. హరిద్వార్,నాసిక్, ఉజ్జయినిలలోనూ కుంభమేళాను జరపనున్నారు.

అక్షర న్యూస్ : బీడీ టేకేదారుల కమిషన్ పెంపు.. వెయ్యి బీడీలకు రూ. 28.60గా నిర్ణయం..

దేశవిదేశాల నుంచి లక్షలాదిమంది ప్రజలు, వేలాది మంది సాధువులు,
అఘోరాలు రానుండటంతో అధికారులు ఏర్పాట్లు మొదలు పెట్టారు.

అక్షర న్యూస్ : కోహెడలో ‘మన పోలీస్ – మన ఊరు’: ప్రజల మధ్యకు సిద్దిపేట సీపీ రష్మీ పెరుమాల్