బ్రేకింగ్ న్యూస్
అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..అక్షర న్యూస్ : రిజర్వేషన్ కోచ్‌లలో అక్రమ ప్రవేశాలపై దక్షిణ మధ్య రైల్వే ఉక్కుపాదం: రూ. 2,000 వరకు ఫైన్!అక్షర న్యూస్ : డీజీపీ సి.వి. ఆనంద్‌కు బోనాల పండుగ ఆహ్వాన పత్రిక అందజేత..అక్షర న్యూస్ : 100 ఎకరాల్లో మరో ఆర్టీసీ డిపో!..అక్షర న్యూస్ : నవోదయకు దరఖాస్తు గడువు పొడిగింపు..అక్షర న్యూస్ : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 40 మంది వాహనదారులు రూ. 4,05,500/- జరిమానా..అక్షర న్యూస్ : నగర వాసులకు త్వరలో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి: మంత్రి పొన్న ప్రభాకర్!..అక్షర న్యూస్ : లాల్ బజార్ లో జన జాతర..పూనకాలతో ఊగిపోయిన శివసత్తులు…అక్షర న్యూస్ : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజిద్దాం: జై గణేశ భక్తి సమితి సభ్యుడు పెంటం స్వామి పిలుపు..అక్షర న్యూస్ : మంథని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి రామ్మూర్తి ని వరించేనా?అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..అక్షర న్యూస్ : రిజర్వేషన్ కోచ్‌లలో అక్రమ ప్రవేశాలపై దక్షిణ మధ్య రైల్వే ఉక్కుపాదం: రూ. 2,000 వరకు ఫైన్!అక్షర న్యూస్ : డీజీపీ సి.వి. ఆనంద్‌కు బోనాల పండుగ ఆహ్వాన పత్రిక అందజేత..అక్షర న్యూస్ : 100 ఎకరాల్లో మరో ఆర్టీసీ డిపో!..అక్షర న్యూస్ : నవోదయకు దరఖాస్తు గడువు పొడిగింపు..అక్షర న్యూస్ : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 40 మంది వాహనదారులు రూ. 4,05,500/- జరిమానా..అక్షర న్యూస్ : నగర వాసులకు త్వరలో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి: మంత్రి పొన్న ప్రభాకర్!..అక్షర న్యూస్ : లాల్ బజార్ లో జన జాతర..పూనకాలతో ఊగిపోయిన శివసత్తులు…అక్షర న్యూస్ : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజిద్దాం: జై గణేశ భక్తి సమితి సభ్యుడు పెంటం స్వామి పిలుపు..అక్షర న్యూస్ : మంథని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి రామ్మూర్తి ని వరించేనా?
అంతర్జాతీయం

ఉపాధ్యాయురాలిగా ఎంపికై న చెవ్వ భారతి రఘు యాదవ్ ని సన్మానించిన అఖిలపక్షం నేతలు

ఉపాధ్యాయురాలిగా ఎంపికై న చెవ్వ భారతి రఘు యాదవ్ ని సన్మానించిన అఖిలపక్షం నేతలు

వనపర్తి బ్యూరో అక్టోబర్ 10

జగత్ పల్లి గ్రామానికి చెందిన శివ భారతిని గురువారం వనపర్తి జిల్లా అఖిలపక్షం నేతలు ఘనంగా సన్మానించారు జిల్లా కేంద్రంలోని ఏడవ వార్డు పీర్లగుట్ట దగ్గర నివసించే నక్కరఘు సతీమణి భారతి డి.ఎస్సి ఎస్. జి. టీ పోస్టులో సెలెక్ట్ అయ్యి బుధవారం తెలంగాణ ప్రభుత్వం అందించిన నియామక పత్రాన్ని అందుకున్నారు ఉపాధ్యాయురాలు కాబోతున్నందుకు వారి ఇంటికి వెళ్లి ఆమెను ఘనంగా సన్మానించారు
ఈ సందర్భంగా ఐక్యవేదిక అధ్యక్షులు కాంగ్రెస్ మాజీ కౌన్సిలర్ సతీష్ యాదవ్ మాట్లాడుతూ ఇటీవల డీఎస్సీలో డిస్టిక్ ఏడవ రాంక్ సాధించిన భారతి కి శుభాకాంక్షలు తెలుపుతున్నామని, అలాగే వనపర్తి జిల్లాలో డీఎస్సీలో సెలెక్ట్ అయిన వారికి నియామక పత్రాలు అందుకున్న అందరికీ ఈ సన్మానం ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు, మాజీ కౌన్సిలర్ సతీష్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు వెంకటేశ్వర్లు, రాష్ట్ర తెలుగుదేశం నాయకులు కొత్త గొల్లశంకర్, బీసీ సంఘం నాయకులు గౌనికాడి యాదయ్య, నాయి బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు అశ్విని రమేష్, శివకుమార్, రమేష్, రాములు,వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.*

అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..