బ్రేకింగ్ న్యూస్
అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..అక్షర న్యూస్ : రిజర్వేషన్ కోచ్‌లలో అక్రమ ప్రవేశాలపై దక్షిణ మధ్య రైల్వే ఉక్కుపాదం: రూ. 2,000 వరకు ఫైన్!అక్షర న్యూస్ : డీజీపీ సి.వి. ఆనంద్‌కు బోనాల పండుగ ఆహ్వాన పత్రిక అందజేత..అక్షర న్యూస్ : 100 ఎకరాల్లో మరో ఆర్టీసీ డిపో!..అక్షర న్యూస్ : నవోదయకు దరఖాస్తు గడువు పొడిగింపు..అక్షర న్యూస్ : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 40 మంది వాహనదారులు రూ. 4,05,500/- జరిమానా..అక్షర న్యూస్ : నగర వాసులకు త్వరలో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి: మంత్రి పొన్న ప్రభాకర్!..అక్షర న్యూస్ : లాల్ బజార్ లో జన జాతర..పూనకాలతో ఊగిపోయిన శివసత్తులు…అక్షర న్యూస్ : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజిద్దాం: జై గణేశ భక్తి సమితి సభ్యుడు పెంటం స్వామి పిలుపు..అక్షర న్యూస్ : మంథని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి రామ్మూర్తి ని వరించేనా?అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..అక్షర న్యూస్ : రిజర్వేషన్ కోచ్‌లలో అక్రమ ప్రవేశాలపై దక్షిణ మధ్య రైల్వే ఉక్కుపాదం: రూ. 2,000 వరకు ఫైన్!అక్షర న్యూస్ : డీజీపీ సి.వి. ఆనంద్‌కు బోనాల పండుగ ఆహ్వాన పత్రిక అందజేత..అక్షర న్యూస్ : 100 ఎకరాల్లో మరో ఆర్టీసీ డిపో!..అక్షర న్యూస్ : నవోదయకు దరఖాస్తు గడువు పొడిగింపు..అక్షర న్యూస్ : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 40 మంది వాహనదారులు రూ. 4,05,500/- జరిమానా..అక్షర న్యూస్ : నగర వాసులకు త్వరలో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి: మంత్రి పొన్న ప్రభాకర్!..అక్షర న్యూస్ : లాల్ బజార్ లో జన జాతర..పూనకాలతో ఊగిపోయిన శివసత్తులు…అక్షర న్యూస్ : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజిద్దాం: జై గణేశ భక్తి సమితి సభ్యుడు పెంటం స్వామి పిలుపు..అక్షర న్యూస్ : మంథని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి రామ్మూర్తి ని వరించేనా?
సినిమా

అక్షర న్యూస్ : పుష్ప‌-2’లో యంగ్ బ్యూటీ ఐటెమ్ సాంగ్‌.. నెట్టింట ట్వీట్ వైర‌ల్‌!

అక్షర న్యూస్ : పుష్ప‌-2’లో యంగ్ బ్యూటీ ఐటెమ్ సాంగ్‌.. నెట్టింట ట్వీట్ వైర‌ల్‌!

అక్షర న్యూస్ :ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న తాజా చిత్రం ‘పుష్ప‌-2’. బ‌న్నీకి ఉత్త‌మ న‌టుడిగా జాతీయ అవార్డును తెచ్చిపెట్టిన ‘పుష్ప‌’కు ఇది సీక్వెల్‌. ఈ సినిమా డిసెంబ‌ర్ 5న వ‌ర‌ల్డ్‌వైడ్‌గా విడుద‌ల కానుంది. ఇప్ప‌టికే మూవీ నుంచి విడుద‌లైన పాట‌లు, గ్లింప్స్‌, పోస్ట‌ర్లు సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి.

ఈ క్ర‌మంలో ఇప్పుడు ఈ చిత్రంలోని ఐటెమ్ సాంగ్‌కు సంబంధించి ఓ ట్వీట్ వైర‌ల్‌ అవుతోంది. యంగ్ బ్యూటీ శ్రీలీల ఈ సాంగ్ చేయ‌బోతున్నట్లు అందులో ఉంది. “టాలెంటెడ్ డ్యాన్స‌ర్ శ్రీలీల‌కి స్వాగతం.. ఇద్ద‌రు ప‌వ‌ర్‌ఫుల్ డ్యాన్స‌ర్లు వేదిక‌పై నిప్పులు చెరిగేందుకు సిద్ధంగా ఉన్నారు” అంటూ ట్వీట్ చేశారు.

అక్షర న్యూస్ : ‘పుష్ప 2’ మేకర్స్ భారీ ప్లాన్..

అలాగే ఈ పాట చిత్రీక‌ర‌ణ ఈ నెల 6 నుంచి మొద‌లుకానుంద‌ని తెలిపారు. ప్ర‌ముఖ నృత్య‌ద‌ర్శ‌కుడు గ‌ణేశ్ ఆచార్య కొరియోగ్ర‌ఫీ అందించ‌నున్నారు. దీనికి రేసుగుర్రంలోని సినిమా చూపిస్తా మావ అనే పాట‌పై శ్రీలీలను బ‌న్నీ ఎత్తుకుని డ్యాన్స్ చేస్తున్న వీడియోను జోడించారు.