• Sat. Jan 31st, 2026

అక్షర న్యూస్ : డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడితే..ఇక జైలే..

Bypentam swamy

Dec 25, 2025

అక్షర న్యూస్ : క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. డ్రంకెన్ డ్రైవ్పై ఎలాంటి ఉపేక్ష ఉండదని స్పష్టం చేశారు. అలా పట్టుబడిన వారి వాహనాన్ని సీజీ చేసి, రూ. 10 వేల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. అంతేకాదు 6 నెలల జైలు శిక్ష కూడా తప్పదని వార్నింగ్ ఇచ్చారు.

అక్షర న్యూస్ :17వ వార్డు కౌన్సిలర్ గా టీఆర్ఎస్ అభ్యర్థిగా వడ్లకొండ సుభద్ర శ్రీధర్ ..

పబ్లు, పార్టీలకు వెళ్లే వారు తప్పనిసరిగా డ్రైవర్లను వెంట తీసుకురావాలని సూచించారు.

అక్షర న్యూస్ : జాతీయ నంది పురస్కారం అందుకున్న అరుణారెడ్డిని అభినందించిన హరీష్ రావు..