బ్రేకింగ్ న్యూస్
<description>Esplora Alawin, una realtà che fonde innovazione e tradizione nei suoi servizi. Scopri come questa piattaforma può migliorare la tua esperienza quotidiana.</description>అక్షర న్యూస్ :తపాస్‌పల్లి రిజర్వాయర్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె. హైమావతి: తాగునీటికే ప్రాధాన్యతఅక్షర న్యూస్ : చింతల్ ఘటనతో సిద్దిపేట ట్రాన్స్‌జెండర్లకు సంబంధం లేదు..అక్షర న్యూస్ : ఎలక్ట్రానిక్ ఓటింగు మిషన్(ఈవిఎం) గోదాం ను క్షేత్రస్థాయిలో సందర్శించారు..అక్షర న్యూస్ : జై గణేశ భక్తి సమితి రాష్ట్ర కార్యదర్శిగా జి. రోహిత్ ముదిరాజ్ నియామకం..అక్షర న్యూస్ : బొగ్గరపు దయానంద్ గుప్తా MLC, మరియు గౌరవ అధ్యక్షులు..అక్షర న్యూస్ : వీరనారి చాకలి ఐలమ్మ గారి వర్ధంతి..అక్షర న్యూస్ : రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపిన డా. చంద్ర ప్రకాశ్అక్షర న్యూస్ : రక్షాబంధన్ సందర్భంగా ప్రజలకు డాక్టర్ సత్యానంద్ శుభాకాంక్షలు..అక్షర న్యూస్ : సోదర–సోదరీమణుల ఆత్మీయ అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్: పెంటం స్వామి<description>Esplora Alawin, una realtà che fonde innovazione e tradizione nei suoi servizi. Scopri come questa piattaforma può migliorare la tua esperienza quotidiana.</description>అక్షర న్యూస్ :తపాస్‌పల్లి రిజర్వాయర్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె. హైమావతి: తాగునీటికే ప్రాధాన్యతఅక్షర న్యూస్ : చింతల్ ఘటనతో సిద్దిపేట ట్రాన్స్‌జెండర్లకు సంబంధం లేదు..అక్షర న్యూస్ : ఎలక్ట్రానిక్ ఓటింగు మిషన్(ఈవిఎం) గోదాం ను క్షేత్రస్థాయిలో సందర్శించారు..అక్షర న్యూస్ : జై గణేశ భక్తి సమితి రాష్ట్ర కార్యదర్శిగా జి. రోహిత్ ముదిరాజ్ నియామకం..అక్షర న్యూస్ : బొగ్గరపు దయానంద్ గుప్తా MLC, మరియు గౌరవ అధ్యక్షులు..అక్షర న్యూస్ : వీరనారి చాకలి ఐలమ్మ గారి వర్ధంతి..అక్షర న్యూస్ : రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపిన డా. చంద్ర ప్రకాశ్అక్షర న్యూస్ : రక్షాబంధన్ సందర్భంగా ప్రజలకు డాక్టర్ సత్యానంద్ శుభాకాంక్షలు..అక్షర న్యూస్ : సోదర–సోదరీమణుల ఆత్మీయ అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్: పెంటం స్వామి
తెలంగాణ

అక్షర న్యూస్ : సిద్దిపేట ఓయూ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ గా డా.ఛత్రపతియాదవ్..

అక్షర న్యూస్ : సిద్దిపేట ఓయూ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ గా డా.ఛత్రపతియాదవ్..

అక్షర న్యూస్ :
ఉస్మానియా విశ్వవిద్యాలయం సిద్దిపేటలోని పీజీ కళాశాల ప్రిన్సిపాల్ గా డా. ఆర్.ఛత్రపతి యాదవ్ నియమితులయ్యారు.

మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం విభాగానికి చెందిన డా. ఆర్.ఛత్రపతి యాదవ్ సిద్దిపేట పీజీ కళాశాలలో 2013 నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు.

అక్షర న్యూస్ : చింతల్ ఘటనతో సిద్దిపేట ట్రాన్స్‌జెండర్లకు సంబంధం లేదు..

ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాలలోని మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం విభాగంలో పీజీ, పీహెచ్ డీ పూర్తి చేశారు. పలు జాతీయ, అంతర్జాతీయ స్థాయి సెమినార్లల్లోనూ పాల్గొని తన పరిశోధన పత్రాలను సమర్పించారు.

అనంతరం దశాబ్దంన్నర కాలం పాటు డా.ఛత్రపతి యాదవ్ ప్రముఖ ఓ ఆంగ్ల దినపత్రికలో వివిధ హోదాలలో పని చేశారు.

అక్షర న్యూస్ : ఎలక్ట్రానిక్ ఓటింగు మిషన్(ఈవిఎం) గోదాం ను క్షేత్రస్థాయిలో సందర్శించారు..

ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎం.కుమార్ గారు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నరేష్ రెడ్డి గారు, ఓఎస్డీ టూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జితేందర్ కుమార్ గారు, ఓయూ పీజీ కాలేజేస్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఉపేందర్ రెడ్డి గారు ఆదేశాల మేరకు గురువారం డా. ఆర్.ఛత్రపతి యాదవ్ ప్రిన్సిపాల్ గా బాధ్యతలు స్వీకరించారు.