అక్షర న్యూస్ : రోడ్లపై ధాన్యం పోసిన రైతులకు రోడ్డు ప్రమాదం గురించి అవగాహన కల్పించిన సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను..
అక్షర న్యూస్ : సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను బుస్సాపూర్ రోడ్డులో కొంతమంది రైతులు రోడ్డుపై దాన్యం పోసి వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగిస్తున్నారని సమాచారం రాగా…
